Jemimah Rodrigues moved nine places to a career-best sixth and left-handed opener Smriti Mandhana climbed seven places to a career-best 10th.
#HarmanpreetKaur
#Women'sWorldT20
#JemimahRodrigues
#MithaliRaj
#ICCWomensT20IRankings
#COA
#ICC

మహిళల టీ20 ర్యాంకుల్లో భారత మహిళల హవా కొనసాగుతోంది. మంగళవారం ప్రకటించిన ఐసీసీ మహిళల టీ20 ర్యాంకుల్లో భారత మహిళల టీ20 కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఏకంగా మూడు స్థానాలు ఎగబాకి మూడో స్థానంలో నిలిచింది.
ఇటీవల వెస్టిండీస్‌లో ముగిసిన వరల్డ్ టీ20లో హర్మన్‌ప్రీత్ కౌర్ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌ఉమెన్‌గా నిలిచింది. టాప్-10లో భారత్‌కు చెందిన నలుగురు మహిళా క్రికెటర్లు చోటు దక్కించుకున్నారు. యువ క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ తొమ్మిది స్థానాలు ఎగబాకి ఆరో స్థానంలో నిలిచింది.